News Website And App
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ గంధం. నరేంద్ర , కుటుంబానికి 30 లక్షల చెక్ అందిచ్చిన CM

ఆగిరిపల్లిలో ఒక దుండగుడి దాడిలో గాయపడి చనిపోయిన కానిస్టేబుల్ గంధం. నరేంద్ర , కుటుంబానికి ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గంధం నరేంద్ర భార్య లక్ష్మీ ప్రియకు, 30 లక్షల రూపాయల చెక్కును అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమములో హోం మినిస్టర్ తానేటి. వనిత, DGP KV రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

112 Views

Related posts

NDA కూటమి ప్రభుత్వాలకు గ్రామీణ వైద్యుల శుభాభినందనలు

Star K Prime News

కృష్ణా జిల్లాకు రెండు రైళ్లు రద్దు

Star K Prime News

గ్రామీణ వైద్యులు ప్రాధమిక వైద్య పరిధి అనే లక్ష్మణరేఖను దాటరాదు

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ