గన్నవరం: తెదేపా అధినేత నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలవడంతో పాటు ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తూ గన్నవరం పట్టణంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు చండీయాగం, సుందరాకాండ పారాయణం, సూర్య నమస్కారములు. ను నిర్వహించారు.
ఈనెల 7న ఉదయం ప్రారంభమైన హోమం.. 10వ తేదీ వరకు కొనసాగనుంది. చండీ హోమములు, చతుర్వేద స్వస్తి కార్యక్రమములు జరిపారు. 10న ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి యాగం మహోత్సవం ప్రారంభమై 6:55 ని ‘ లకు మహా పూర్ణాహుతి దివ్య కళ్యాణ మహోత్సవం తో కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు.
93 Views