తెలుగు దేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు సమక్షం కలసి నట్లు, ఆ పార్టీకి మా కమిటీ మద్దతు పలికి నట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలని….. మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బేతాళ. సరోజ్ శరత్ బాబు పత్రికా ముఖంగా ఖండిస్తున్నట్లు తెలియచేశారు…. కొంతమంది వేరే మాల సంఘాల నేతలు, నాయకుల కలసి మద్దతు తెలియచేసినట్లు విధితమే.. కానీ నేను కానీ, నా కమిటీ వారు కానీ ఏ పార్టీ అదినేత ను కలవలేదు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది నిర్ణయం నా ఒక్కరిది కాదు. రాష్ర్ట కమిటీ వారితో సమావేశం ఏర్పాటు చేసిన తరువాతే…. నేను కులం సంఘ నాయకులుగానే ఉన్నా, కొన్ని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం…. త్వరలోనే కమిటీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి త్వరలోనే తెలియ చేస్తా అని పత్రికా ముఖంగా తెలియచేస్తున్నాను.

86 Views