*ఏలూరు జిల్లా, మీర్జాపురం*
*మినిస్టర్ సారథి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేపిస్తాం అంటున్నా పలువురు నాయకులు* .
*కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రిటైర్డ్ సైనికుడి సేవలకు సోల్జర్ సాంబశివరావు కి ఘన సత్కరణ.*
*కార్గిల్ వార్ రిటైర్డ్ సోల్జర్ సాంబశివరావుకి న్యాయం చేపిస్తాం* : *టిడిపి నాయకులు* *లోకేశ్వరరావు*
*సోల్జర్ సాంబశివరావు కి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాము : యర్రంశెట్టి రాము జనసేన పార్టీ మండల అధ్యక్షుడు*
*గత ప్రభుత్వంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం కి సంభందించి మేమున్నామంటున్నా NDA కూటమి తరపున పార్టీల నాయకులు.*
*మల్లవల్లి పారిశ్రామిక వాడలో సోల్జర్ సాంబశివరావుకి సుమారు ఐదు ఎకరాల భూమి ఉంది గతంలో ఉన్న ప్రభుత్వం ఇండస్ట్రియల్ పేరుతో ప్రభుత్వం తీసుకొనడం జరిగింది. అప్పుడున్న అధికారులు కూడా సోల్జర్ కి అన్యాయం చేశారు న్యాయం జరిగే దిశగా పలువురు పార్టీ నాయకులు అందరూ కలిసి మినిస్టర్ పార్థసారధి దృష్టికి తీసుకువెళ్లి రిటైర్డ్ సోల్జర్ సాంబశివరావు కి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు* .