ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీసు అమల్లోకి రానుంది
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి మొదలు
పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు
ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు రూపొందించే పనులలో కూటమి ప్రభుత్వం ఉందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
35 Views