ఏ.కొండూరు: భార్య కాపురానికి రావటం లేదని
భర్త ఆత్మహత్య
ఏ.కొండూరుకి చెందిన నవీన్ అనే యువకుడు
మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి
మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు..
నవీన్ భార్య కాపురానికి రాకపోవటంతో మనస్థాపానికి
గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా
స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం
తెలియాల్సి ఉంది.
32 Views