News Website And App
క్రైమ్ వార్తలుతెలంగాణసినిమా వార్తలు

రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి…

రిపోర్టర్పై మోహన్ బాబు దాడి.. 3 చోట్ల విరిగిన
ఎముక
TG: నిన్న రాత్రి మోహన్ బాబు TV9 రిపోర్టర్పై మైక్తో
ద్రాడి చేసిన విషయం తెలిసిందే. గాయపడ్డ బాధితుడిని
వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి
స్కానింగ్ తీయగా దవడ పైభాగంలో ఉండే జైగోమాటిక్
బోన్ మూడు చోట్ల విరిగినట్లు తేలింది. దీంతో అతడికి
ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు
సమాచారం. మరోవైపు తమపై దాడి చేసిన
మోహన్ బాబుపై చర్య లు తీసుకోవాలని జర్నలిస్టులు
డిమాండ్ చేస్తున్నారు.

34 Views

Related posts

‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సీక్వెల్ లేదు: శ్రీకాంత్

Star K Prime News

ముంబైలో బోటు ప్రమాదం

Star K Prime News

హైదరాబాద్లో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు అన్న సిపి ఆనంద్

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ