TG: టీచర్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న వారికి
శుభవార్త. త్వరలోనే 6వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ
చేయడానికి DSC నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ
CM భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా
బోనకల్ గురుకుల స్కూలులో విద్యార్థులతో కలిసి
ఆయన భోజనం చేశారు. ‘గత పదేళ్లు DSC
నోటిఫికేషన్ ఇవ్వకుండా BRS విద్యావ్యవస్థను నాశనం
చేసింది. మేం అధికారంలోకి రాగానే 11 వేల టీచర్
ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని ఆయన వెల్లడించారు.
41 Views