బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టులో ఆసక్తికర
ఘటన జరిగింది. భారత బౌలర్ సిరాజ్ లబుషేన్కి బాల్
వేసిన అనంతరం స్టంప్స్ వద్దకు వెళ్లి బెయిల్స్ను మార్చి
పెట్టారు. అనంతరం తిరిగి వెనక్కి వెళ్తుండగా లబుషేన్
ఆ బెయిల్స్ను తిరిగి యథాస్థానంలోకి మార్చారు.
బెయిల్స్ మారిస్తే అదృష్టం కలిసి వస్తుందని క్రికెట్లో
ఓ నమ్మకం ఉంది. ఆ తర్వాతి ఓవర్లోనే లబుషేన్ ఔట్
కావడం గమనార్హం.
38 Views