నందిగామ సాగునీటి సంఘం ఎన్నికల్లో కత్తితో దాడి
జరిగినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అయితే
అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రత్యక్ష అధికారి
వివరించారు. ఎన్నికలు ముగిశాక ఓడిన వెంకటేశ్వర్లు
ఆగ్రహంతో అధికారి వద్దకు వెళ్లి తన నామినేషన్ పత్రం
ఇవ్వాలన్నాడు. అలా ఇవ్వడం కుదరదని చెప్పడంతో
అధికారి వద్ద ఉన్న కవర్ లాక్కున్నాడు. పేపర్లతో పాటు
కవర్లో ఉన్న ఇనుప స్కేల్ అధికారి చేతికి గీసుకుందని
తెలిపారు.
35 Views