రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ జారీ చేసింది.
నంద్యాల జిల్లాలో డబ్లింగ్ పనుల కారణంగా నేటి నుంచి 27
వరకు పలు రైళ్లు రద్దు చేసినట్లు గుంతకల్లు రైల్వే డీఆర్ఎం
విజయకుమార్ తెలిపారు. పాణ్యం, బుగ్గనపల్లె, రైల్వేలైన్ లో
డబ్లింగ్ పనులు జరుగుతుండడంతో పలు రైళ్లను రద్దు చేయగా..
మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వివరించారు. ప్రయాణికులు
సహకరించాలని కోరారు.
47 Views