News Website And App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

కృష్ణా జిల్లా రాజకీయాలను వేడెక్కించిన విగ్రహావిష్కరణ

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో
మంత్రి పార్థసారథి, పలాస MLA గౌతు శిరీషతో కలిసి
వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొనడం టీడీపీలో తీవ్ర చర్చకు
దారి తీసింది. YCP హయాంలో తమను వేధించిన
జోగితో కలిసి వేదిక ఎలా పంచుకుంటారని కార్యకర్తలు
భగ్గుమన్నారు. దీనిపై ఇప్పటికే పార్థసారధి క్షమాపణలు
తెలిపారు. TDP అధిష్ఠానం సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం
చేసింది.

38 Views

Related posts

విజయవాడలో ప్రయాణికుల పైకి దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు

Star K Prime News

నల్లమల అడవుల్లో చిక్కుకున్న భక్తులు …

Star K Prime News

తానా నూతన అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కు అభినందనలు తెలిపిన “ఆళ్ళ

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ