News Website And App
ఆంధ్రప్రదేశ్

కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో చిరుత పులి కలకలం

చిరుత పులి కలకలం

కృష్ణా: జిల్లా గన్నవరం నియోజకవర్గం÷

గన్నవరం మండలం మెట్లపల్లి లో చిరుతపులుల సంచారం….

గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిక్కిన చిరుత పులి…..

రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి…..

దీంతో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు…

మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమో అంటూ గ్రామస్తులు చుట్టూ ప్రక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు…..

37 Views

Related posts

ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో కృష్ణాజిల్లా కరాటే స్కూల్ పిల్లలు

Star K Prime News

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఆర్ఐ

Star K Prime News

విచారణకు చంద్రబాబు సహకరించలేదు: సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ