విండీస్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 60 పరుగుల
తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్ మహిళల
జట్టుతో జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 2-1తో
కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20
ఓవర్లలో 217 పరుగులు చేసింది. స్మృతి (77), రిచా ఘోష్ (54)
రాణించారు. లక్ష్య ఛేదనలో విండీస్ 9 వికెట్లకు 157 పరుగులు
చేసి ఓటమిపాలైంది.
35 Views