గన్నవరంలో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ.
ఈనెల 14న ఎనికెపాడులోగల టిడిపి రూరల్ పార్టీ కార్యాలయం నందు జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను గన్నవరం పార్టీ కార్యాలయం నందు MLA యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ అవకాశాన్ని నిరుద్యోగులు అందరూ వినియోగించుకోవలసిందిగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
45 Views