తెలంగాణ BJP కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానికి
సంక్రాంతి నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది. MPగా
ఉన్న BC నేతకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం
జరుగుతున్నా, కొత్త నేతకూ ఛాన్స్ ఉందని పార్టీ
వర్గాల సమాచారం. ఇప్పటికే MLAలు, MPలు,
సీనియర్ నేతల అభిప్రాయాన్ని అధిష్ఠానం సేకరించింది.
ధర్మపురి అర్వింద్, ఈటల, DK అరుణ, రఘునందన్,
ఎన్. రాంచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి.
41 Views