News Website And App
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ జారీ చేసింది.
నంద్యాల జిల్లాలో డబ్లింగ్ పనుల కారణంగా నేటి నుంచి 27
వరకు పలు రైళ్లు రద్దు చేసినట్లు గుంతకల్లు రైల్వే డీఆర్ఎం
విజయకుమార్ తెలిపారు. పాణ్యం, బుగ్గనపల్లె, రైల్వేలైన్ లో
డబ్లింగ్ పనులు జరుగుతుండడంతో పలు రైళ్లను రద్దు చేయగా..
మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వివరించారు. ప్రయాణికులు
సహకరించాలని కోరారు.

53 Views

Related posts

నందిగామలో అధికారిని పొడిచారని ప్రచారం..

Star K Prime News

గన్నవరంలో యార్లగడ్డ చండీయాగం

Star K Prime News

ఎక్కడి నుంచి పోటీ చేస్తారో పవన్ త్వరలోనే ప్రకటిస్తారు: నాగబాబు

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ