ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో
మంత్రి పార్థసారథి, పలాస MLA గౌతు శిరీషతో కలిసి
వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొనడం టీడీపీలో తీవ్ర చర్చకు
దారి తీసింది. YCP హయాంలో తమను వేధించిన
జోగితో కలిసి వేదిక ఎలా పంచుకుంటారని కార్యకర్తలు
భగ్గుమన్నారు. దీనిపై ఇప్పటికే పార్థసారధి క్షమాపణలు
తెలిపారు. TDP అధిష్ఠానం సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం
చేసింది.
42 Views