ప్రకాశం జిల్లా: నల్లమల అడవిలో చిక్కుకున్న భక్తులు
ఇష్ట కామేశ్వరీదేవి ఆలయానికి సందర్శించడానికి వెళుతున్న సమయంలో
దారితప్పిన 15 మంది భక్తులు
రేపల్లె మండలం మంత్రిపాలెం వాసులుగా గుర్తింపు వారు దారి తప్పినట్టు తెలుసుకొని
పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన భక్తులు
అడవిల్లో చిక్కుకున్న భక్తుల కోసం పోలీసుల తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు
32 Views