మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన ఓపెన్ ఏఐ మరో కొత్త సదుపాయం
తీసుకొచ్చింది. ’12 డేస్ ఆఫ్ ఓపెన్ఏఐ’ అనౌన్స్మెంట్స్ లో
భాగంగా తన ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీనీ వాట్సప్ లో
అందుబాటులోకి తెచ్చింది. వేరే యాప్, అకౌంట్ తో పనిలేకుండా
నేరుగా వాట్సప్ లోనే ఇక చాట్ జీపీటీ వినియోగించొచ్చు.
ఈ సేవలను ఓపెన్ఏఐ అందుబాటులోకి తెచ్చింది.
+18002428478 నంబర్ తో వాట్సప్ లో చాట్ చేయొచ్చు
36 Views