రాజ్యసభ ఛైర్మన్ పై అభిశంసన నోటీసు తిరస్కరణ
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను తొలగించాలని విపక్ష
సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశీ ఈ మేరకు గురువారం
ప్రకటించారు. వ్యక్తిగత కక్షతోనే అవిశ్వాసాన్ని ప్రతిపక్షాలు
ప్రవేశపెట్టాయన్నారు. దేశంలో రెండో రాజ్యాంగబద్ధమైన స్థానంలో
ఉన్న వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు
ఇవ్వడం దురదృష్టకరమన్నారు.
31 Views