AP: గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను నిర్వీర్యం చేసిందని,
తాము ఆ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి పార్ధసారథి
వివరించారు. గత ప్రభుత్వం చేతకానితనం, దుష్పరిపాలన
కారణంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో చెప్పడానికి ఈ జల్
జీవన్ మిషన్ ఒక ఉదాహరణ అని అన్నారు. గత ప్రభుత్వ
నిర్వాకం కారణంగా ప్రజలు పరిశుభ్రమైన తాగునీటికి
దూరమయ్యారని వ్యాఖ్యానించారు
29 Views