విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి జాతీయ
రహదారి వెంబడి ఓ కారు షోరూం పక్కన హోటల్లో
గురువారం రాత్రి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్స్ పేలి
మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల షాపులు,
నివాసాలలో జనాలు ఒక్కసారిగా భయాందోళనలకు
గురయ్యారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని
మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఘటనపై
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
32 Views