విజయవాడలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి.
నో హెల్మెట్.. నో ఎంట్రీ పాయింట్స్ పెట్టాం.
కాలేజీల దగ్గర కూడా నిబంధనలు విధిస్తాం.
5 రోజులుగా 83 లక్షల పెండింగ్ చలాన్స్ వసూలు చేశాం.
త్వరలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా ఉంటాయి : ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్. తెలియజేశారు
30 Views