Category : రాజకీయం
కొడాలి, వల్లభనేని వంశీ ఆచూకీ తెలిపిన వారికి రూ.1,116
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి...
సంక్రాంతికి కొత్త సారథి
తెలంగాణ BJP కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానికి సంక్రాంతి నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది. MPగా ఉన్న...
నందిగామలో అధికారిని పొడిచారని ప్రచారం..
నందిగామ సాగునీటి సంఘం ఎన్నికల్లో కత్తితో దాడి జరిగినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అయితే అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రత్యక్ష అధికారి వివరించారు. ఎన్నికలు ముగిశాక...
సున్నపు రాయి రవాణాకు రెవెఅక్రమన్యూ అండదండలు..!
అధికారుల అండదండలతో యథేచ్ఛగా సున్నపు రాయి రవాణా? సున్నపు రాయి రవాణాకు రెవెఅక్రమన్యూ అండదండలు…! రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా – కొండలే కాదు పొలాలూ కనుమరుగవుతున్నాయి! ,ఏలూరు...
వారంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక: సీఎం రేవంత్
TG: ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYDలో గ్లోబల్ మాదిగ డే-2024లో ఆయన పాల్గొన్నారు. ‘వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై...
త్వరలో 6,000 ఉద్యోగాలు భర్తీ
TG: టీచర్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న వారికి శుభవార్త. త్వరలోనే 6వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి DSC నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రకటించారు....
విజయవాడలో ఉద్రిక్తత.. దేవినేని అవినాశ్ అరెస్ట్
విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్న పోలీసులు అడ్డుకున్నారు. సీఎం పర్యటన...
ఆంధ్రప్రదేశ్ఆరోగ్య సూత్రంఉద్యోగాలుక్రీడా వార్తలుక్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణరాజకీయంవాతావరణంవ్యవసాయంసినిమా వార్తలు
హెల్పింగ్ హ్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర రథ సారదులకు అభినందనలు
👉 *హెల్పింగ్ హ్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర రథ సారదులకు అభినందనలు* 💐💐 👉 *హెల్పింగ్ హ్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు గా యవర్ణ. శేఖర్*...
గన్నవరంలో జాబ్ మేళా
గన్నవరంలో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ. ఈనెల 14న ఎనికెపాడులోగల టిడిపి రూరల్ పార్టీ కార్యాలయం నందు జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను గన్నవరం పార్టీ...
శభాష్ తిరువూరు పోలీస్
శభాష్ తిరువూరు పోలీస్ తిరువూరు,ఎన్టీఆర్ జిల్లా :- మైలవరం డివిజన్,తిరువూరు పోలీసు స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో నిందితురాలి అరెస్టు. దొంగతనం జరిగిన 24...