News Website And App

Tag : pennews

ఆంధ్రప్రదేశ్

విజయవాడ: ఏలూరు – తాడేపల్లిగూడెం వెళ్లే రైలు ప్రయాణికులకు గమనిక

Star K Prime News
గన్నవరం – ముస్తాబాద మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున రైలు నం.13351 ధన్బాద్ – అలప్పుజ ఎక్స్ప్రెస్ రైలు మార్గాన్ని మార్చినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు....
క్రీడా వార్తలు

భారత్ ఘన విజయం

Star K Prime News
విండీస్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్ మహిళల జట్టుతో జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్...
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

వాట్సాప్ లోనూ ఇక చాట్ జీపీటీ

Star K Prime News
మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన ఓపెన్ ఏఐ మరో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ’12 డేస్ ఆఫ్ ఓపెన్ఏఐ’ అనౌన్స్మెంట్స్ లో భాగంగా తన ఏఐ చాట్బాట్ చాట్...
జాతీయ వార్తలు

రాజ్యసభ ఛైర్మన్ పై అభిశంసన నోటీసు తిరస్కరణ

Star K Prime News
రాజ్యసభ ఛైర్మన్ పై అభిశంసన నోటీసు తిరస్కరణ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను తొలగించాలని విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది....
ఆంధ్రప్రదేశ్తెలంగాణసినిమా వార్తలు

అభిమానులకు రామ్ చరణ్ వీడియో సందేశం..

Star K Prime News
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 21 న డల్లాస్ లో...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

గత ప్రభుత్వం వల్లనే ఈ నష్టం:

Star K Prime News
AP: గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను నిర్వీర్యం చేసిందని, తాము ఆ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి పార్ధసారథి వివరించారు. గత ప్రభుత్వం చేతకానితనం, దుష్పరిపాలన...
జాతీయ వార్తలు

బాణసంచాపై శాశ్వత నిషేదం

Star K Prime News
తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో బాణసంచాపై శాశ్వత నిషేధం ప్రకటించింది....
ఆంధ్రప్రదేశ్

విజయవాడ : గూడవల్లిలో అగ్ని ప్రమాదం..

Star K Prime News
విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి జాతీయ రహదారి వెంబడి ఓ కారు షోరూం పక్కన హోటల్లో గురువారం రాత్రి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్స్ పేలి మంటలు వ్యాపించాయి....
ఆంధ్రప్రదేశ్

నల్లమల అడవుల్లో చిక్కుకున్న భక్తులు …

Star K Prime News
ప్రకాశం జిల్లా: నల్లమల అడవిలో చిక్కుకున్న భక్తులుఇష్ట కామేశ్వరీదేవి ఆలయానికి సందర్శించడానికి వెళుతున్న సమయంలోదారితప్పిన 15 మంది భక్తులురేపల్లె మండలం మంత్రిపాలెం వాసులుగా గుర్తింపు వారు దారి...
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ముంబైలో బోటు ప్రమాదం

Star K Prime News
ముంబైలో బోటు ప్రమాదం సముద్రంలో పర్యాటక బోటును ఢీకొట్టిన స్పీడ్ బోటు బోటు మునిగి పలువురు పర్యాటకుల గల్లంతు ప్రమాద సమయంలో పడవలో 80 మంది ప్రయాణికులు...
హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ